10 Hidden Mysteries of Tirumala Temple-Travel Guide Telugu

10-hidden-mysteries-of- tirumala-temple
10 Hidden Mysteries of Tirumala Temple

Introduction

భారతదేశంలో అత్యంత పవిత్రమైన మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి Tirumala Venkateswara Temple.

ప్రతి రోజూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పొందుతారు. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత.

all these come together in Tirumala.

కానీ ఈ ఆలయం కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు. ఇది ఎన్నో అద్భుతమైన రహస్యాలతో నిండిన ప్రదేశం.

ఈ రహస్యాలు కొన్నింటికి శాస్త్రీయంగా వివరణలు ఉన్నా, మరికొన్నింటి విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు.

ఈ కారణంగానే Tirumala Temple ను “మిస్టరీ టెంపుల్” అని కూడా అంటారు.

అయితే Tirumala కి వెళ్తున్నప్పుడు చాలా మందికి ఒకే ప్రశ్నలు ఉంటాయి టికెట్లు ఎక్కడ దొరుకుతాయి? బ్యాగులు ఎక్కడ పెట్టాలి? మొబైల్ ఎక్కడ ఇవ్వాలి?

ఈ ఆర్టికల్‌లో మీరు మిస్టరీలు + పూర్తి ట్రావెల్ గైడ్ + ప్రాక్టికల్ సమాచారం అన్నీ ఒకే చోట తెలుసుకుంటారు.

Tirumala ఆలయ చరిత్ర మరియు ప్రాముఖ్యత

Tirumala Venkateswara Swamy Temple ఆలయం “సప్తగిరులు” అనే 7 కొండలపై నిర్మించబడింది.

ఈ 7 కొండలు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. 

తిరుమల 7 కొండలు (సప్తగిరులు) – పూర్తి వివరాలు. Tirumala Hills ను “సప్తగిరులు” అని పిలుస్తారు.

“సప్త” అంటే 7 “గిరులు” అంటే కొండలు, అంటే తిరుమల మొత్తం 7 పవిత్రమైన కొండలపై నిర్మించబడింది.

సప్తగిరుల ఆధ్యాత్మిక రహస్యం-పురాణాల ప్రకారం ఈ 7 కొండలు Adisesha యొక్క 7 తలలను సూచిస్తాయి.

అందుకే తిరుమల కొండలను “శేషాచలం కొండలు” అని కూడా అంటారు.

Lord Venkateswara స్వామి ఆ ఆదిశేషుడిపై నివసిస్తున్నాడని భక్తుల విశ్వాసం.

తిరుమలలో ఉన్న అసలు 7 కొండల పేర్లు ఇవి:

  • 1. శేషాద్రి
  • 2. నీలాద్రి
  • 3. గరుడాద్రి
  • 4. అంజనాద్రి
  • 5. వృషభాద్రి
  • 6. నారాయణాద్రి
  • 7. వెంకటాద్రి (Main Temple)

ప్రతి కొండ ప్రత్యేకత, ప్రతి కొండకి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది:

శేషాద్రి → ఆదిశేషుడితో సంబంధం

నీలాద్రి → మహాలక్ష్మి రూపం (నీలాదేవి)

గరుడాద్రి → గరుడుడు (విష్ణువు వాహనం)

అంజనాద్రి → Hanuman జన్మస్థలం అని నమ్మకం

వృషభాద్రి → నంది (శివుడితో సంబంధం)

నారాయణాద్రి → మహావిష్ణువు రూపం

వెంకటాద్రి → ముఖ్యమైన కొండ (ఇక్కడే ఆలయం ఉంది)

ముఖ్యమైన విషయం

Tirumala Venkateswara Swamy Temple – ఈ ఆలయం వెంకటాద్రి కొండపై నిర్మించబడింది. అందుకే ఈ కొండకి అత్యంత ప్రాముఖ్యత ఉంది.

“భక్తి యాత్ర అర్థం” తిరుమలకి చాలా మంది భక్తులు అలిపిరి మెట్లు ఎక్కుతూ వెళ్తారు.

ఇది కేవలం ప్రయాణం కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవం.

mystery-of-tirumala-temple

10 Hidden Mysteries of Tirumala Temple

1. విగ్రహంలోని సహజ జుట్టు రహస్యం

Tirumala ఆలయంలోని ప్రధాన విగ్రహంలో కనిపించే జుట్టు సహజంగా ఉండటం ఒక పెద్ద మిస్టరీ.

‘జుట్టు చాలా మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ చిక్కులు పడవు.ఎప్పుడూ తాజాగా కనిపిస్తుంది”

సాధారణంగా రాయి విగ్రహాల్లో ఇలాంటి లక్షణాలు ఉండవు. అందుకే భక్తులు దీన్ని దైవ మహిమగా భావిస్తారు.

2. సముద్ర అలల శబ్దం వినిపించడం

చాలా మంది భక్తులు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతారు. విగ్రహం వెనుక భాగంలో చెవిని ఉంచితే సముద్ర అలల శబ్దం వినిపిస్తుందని.

Tirumala కొండలపై ఉంది, సముద్రం చాలా దూరంలో ఉంది. అయినా ఈ శబ్దం వినిపించడం ఆశ్చర్యంగా ఉంటుంది.

కొందరు దీన్ని దైవ శక్తిగా భావిస్తారు, మరికొందరు ఇది acoustic effect అనుకుంటారు.

3. ఎప్పటికీ ఆరని దీపాలు – ఆలయంలో వెలిగే కొన్ని దీపాలు ఎప్పుడూ ఆరిపోవు అని ఒక నమ్మకం ఉంది.

ఎప్పుడు వెలిగించారో తెలియదు, ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి, ఈ దీపాలు “అనంత శక్తి”ని సూచిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

4. విగ్రహం స్థాన మాయ (Optical Illusion)

విగ్రహాన్ని ముందునుంచి చూస్తే అది కచ్చితంగా మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ పక్కనుంచి చూస్తే కొంచెం సైడ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది.

ఇది ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్ డిజైన్ కావచ్చు, లేదా భక్తుల దృష్టిలో దైవ లీలా కావచ్చు. ఇది ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు.

5. జుట్టు సమర్పణ సంప్రదాయం

Tirumala లో భక్తులు తల నరిపించుకోవడం చాలా ప్రత్యేకమైన ఆచారం.

అహంకారాన్ని వదిలేయడం, భక్తిని వ్యక్తపరచడం, దేవుడికి కృతజ్ఞత తెలియజేయడం.

ప్రపంచంలోనే అతిపెద్ద hair donation center ఇదే.

6. విగ్రహానికి స్పష్టమైన నీడ లేకపోవడం

కొంతమంది భక్తులు విగ్రహానికి నీడ స్పష్టంగా కనిపించదని చెబుతారు.

ఇది నిజమా? లేక ఒక భావనా?శాస్త్రీయంగా దీన్ని పూర్తిగా నిర్ధారించలేదు.

అయినా ఇది ఒక పెద్ద చర్చగా మారింది.

7. ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవం

Tirumala కి వెళ్లిన చాలా మంది భక్తులు ఒకే విషయం చెబుతారు: “దర్శనం తర్వాత మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది”

ఇది శాస్త్రీయంగా కొలవలేము, కానీ అనుభవించే వాళ్లకి ఇది నిజమే.

8. ఆలయ నిర్మాణ అద్భుతం

ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. బంగారు గోపురం, ఖచ్చితమైన నిర్మాణం, శిల్పకళా నైపుణ్యం. ప్రాచీన కాలంలో ఇంత ఖచ్చితత్వంతో నిర్మించడం నిజంగా ఆశ్చర్యం.

9. తిరుమల లడ్డూ ప్రత్యేకత

Tirumala లడ్డూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకమైన రుచి, ఏకరీతి నాణ్యత, భారీ స్థాయిలో తయారీ, ఇది కూడా ఆలయ ప్రత్యేకతలో భాగం.

10. కోరికలు నెరవేర్చే దేవుడు

Lord Venkateswaraను “కలియుగ దైవం”గా భావిస్తారు. భక్తుల నమ్మకం: ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి,జీవితంలో మార్పు వస్తుంది.

ఈ విశ్వాసమే లక్షలాది మందిని Tirumala వైపు ఆకర్షిస్తుంది.

శాస్త్రీయ దృష్టికోణం vs భక్తి – కొన్ని రహస్యాలకు శాస్త్రీయ వివరణలు ఉన్నాయి:

శబ్దం → ప్రతిధ్వని

నిర్మాణం → ఆర్కిటెక్చర్

దీపాలు → నిర్వహణ విధానం.

tirumala temple illuminated at night(1)

Travel Guide

అలిపిరి మెట్లు – Alipiri Steps

Approximately- 3550 Covering a distance of 11-12 km, By walk taking 4 to 5 hours.

శ్రీవారి మెట్టు – Sri Vaari Steps

Approximately- 2388 Covering a distance of 2.2 km, By walk taking 2 to 3 hours.

  • After collecting the token, it must be scanned at the 1200th step on the Srivaari Mettu.

ఉత్తమ సమయం: సెప్టెంబర్ – ఫిబ్రవరి

సూచన:  ఉదయం దర్శనం చేస్తే రద్దీ తక్కువగా ఉంటుంది.

Tirumala Ghat Road Timings

Bus services : 

First bus from Tirupati –> Tirumala: 3:00 AM

First bus from Renigunta –> Tirumala: 3:00 AM

First bus from Tirumala –> Tirupati: 3:00 AM

Last bus from Tirupati –> Tirumala: 11:40 PM 

Last bus from Tirumala –> Tirupati: 11:45 PM

 

Vehicle Entry Timings

4 Wheeler’s & above: 3:00 AM – 11:45 PM

Two Wheeler’s: 6:00 AM – 9:00 PM  

 

Important Rules

No Political or Celebrity pics on vehicles

12+ Seater private vehicles not allowed to Tirumala

Helment & License Compulsory for Two wheelers

In Heavy Rain Two wheeler entry may stop after 8:00 PM

 

Tirumala కి వెళ్లే ముందు ఇది చాలా ముఖ్యమైన విషయం.

Online Booking

Tirumala Tirupati Devasthanams official website ద్వారా బుక్ చేసుకోవచ్చు.

✔ ₹300 Special Entry Darshan
✔ Sarva Darshan (Free)

ముందుగా 1–2 వారాల ముందు బుక్ చేసుకోవడం మంచిది.

Offline Tickets Issuing Counters:

Srinivasam Complex – Near RTC Bus Stand

Vishnu Nivasam – Opposite Railway Station

Bhudevi Complex – Near Alipiri

Bags & Luggage ఎక్కడ పెట్టాలి?

ఇది చాలా important Luggage Counters, Tirupati Bus Stand దగ్గర. Tirumala లో free luggage centers ఉన్నాయి, మీ బ్యాగ్ ఇచ్చిన తర్వాత token ఇస్తారు. అదే token తో తిరిగి తీసుకోవాలి.

Mobile Phones ఎక్కడ పెట్టాలి?

Tirumala temple లో mobile allow కాదు. Mobile Deposit Counters. Temple entrance దగ్గర lockers ఉంటాయి, అక్కడ mobile పెట్టి receipt తీసుకోవాలి. దర్శనం అయ్యాక అదే receipt తో తీసుకోవచ్చు.

Rooms & Accommodation
TTD Rooms

Tirumala Tirupati Devasthanams ద్వారా rooms: ₹100 – ₹1000 range – Online booking best

Food Facilities – Matrusri Tarigonda Vengamamba Annadanam Complex in Tirumala

Breakfast 8:30 AM TO 10:30 AM

Lunch 10:30AM TO 4:00 PM

Dinner 5:00 PM TO 10:30 PM

✔ Free meals (Anna Prasadam)
✔ Clean & hygienic food

Leave a Comment